Air hostess Dance in Empty Flight | స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి పేరు విన్నారా? సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాళ్లకు ఆమె పేరు సుపరిచితమే. తను ఇప్పటికే నవ్రాయ్ మాజి, లేజీ లాడ్ లాంటి పాటలకు ప్యాసెంజర్ లేకుండా ఉన్న సమయంలో విమానంలో డ్యాన్స్ చేసి ఓవర్‌నైట్ స్టార్ అయింది. తాజాగా మరో పాటకు డ్యాన్స్ వేసి అదరగొట్టేసింది.
ఇటీవల మేరా యార్ అనే ఓ ఆల్బమ్ సాంగ్ విడుదలై సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది. ఆ పాటకు డ్యాన్స్ వేసి మరోసారి అదరగొట్టేసింది ఉమా మీనాక్షి.
ఆవీడియోను చూసిన నెటిజన్లు.. తన కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్కు ఫిదా అయిపోతున్నారు. తన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Monkeys Kill Dogs | 250 కుక్కలను వేటాడి మరీ చంపేసిన కోతులు.. కారణం ఏంటో తెలుసా?
MP Brijbhushan: యువ రెజ్లర్‌ను చెంపదెబ్బలు కొడుతూ కెమెరా కంటికి చిక్కిన ఎంపీ.. వీడియో
అయ్యో తాత.. ఈ వయసులో నీకు ఎంత కష్టం వచ్చింది.. సైకిల్‌పై పోహ అమ్ముతూ జీవనం