బీజేపీ నుంచి డబ్బులు తీసుకున్న ఆ హైదరాబాదీని తిరస్కరించండి: మమతాబెనర్జి

కోల్‌కతా: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను కచ్చితంగా గెలిచి తీరుతానని, అందులో ఏమాత్రం అనుమానం అక్కర్లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ధీమా వ్యక్తంచేశారు. ఓ వ్యక్తి హైదరాబాద్ నుంచి బెంగాల్‌కు వచ్చాడని, అతను బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని ఆ పార్టీకి లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నాడని కూచ్‌బెహర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో మమత ఆరోపించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పేరును ఆమె నేరుగా ప్రస్తావించకపోయినా, ఆయనను ఉద్దేశించే మమత ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తున్నది.
ఈ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి తన విజయం కాయమని, అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే తాను ఒక్కదాన్ని గెలిస్తే సరిపోదని, తనతోపాటు మరో 200 మంది తృణమూల్ అభ్యర్థులు విజయం సాధించాలని మమత ఓటర్లను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. అందుచేత ప్రతి ఒక్కరూ తృణమూల్ అభ్యర్థులకు ఓటేసి వారిని గెలిపించాలని ఆమె కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
నేను కరుణానిధి బిడ్డను.. బీజేపీ బెదిరింపులకు భయపడను: స్టాలిన్
ఆస్ట్రాజెనికా టీకా అవసరంరాదేమో : అమెరికా
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట.. కేజీ రూ. లక్ష
ఊర్వశి వాట్సాప్ బ్లాక్.. ఇశా నేగితో రిషబ్ డేటింగ్ !
బైడెన్ ప్రసంగంలో హోలీ ప్రస్తావన
డొనాల్డ్ ట్రంప్‌లా మమత తీరు: బీజేపీ
కొవిడ్ టీకా తీసుకున్న గవర్నర్ తమిళిసై
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

