Assam | అసోంలో రూ. 21 కోట్ల విలువ చేసే హెరాయిన్ పట్టివేత
Assam | అసోంలోని జోరాబత్ ఏరియాలో ఆదివారం రాత్రి గువహటి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 2.5 కిలోల హెరాయిన్ పట్టుబడింది. మొత్తం 198 సబ్సు బాక్సుల్లో హెరాయిన్ తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Assam | గువహటి : అసోంలోని జోరాబత్ ఏరియాలో ఆదివారం రాత్రి గువహటి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 2.5 కిలోల హెరాయిన్ పట్టుబడింది. మొత్తం 198 సబ్సు బాక్సుల్లో హెరాయిన్ తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పట్టుబడ్డ హెరాయిన్ విలువ రూ. 21 కోట్లు ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.
హెరాయిన్‌ను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురు మణిపూర్‌కు చెందిన మహ్మద్ అమీర్ ఖాన్, మహ్మద్ యాకుప్, మహ్మద్ జమీర్ అని పేర్కొన్నారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
#WarOnDrugs got a huge boost when a joint team from Jorabat OP & CGPD team busted a huge consignment of 198 soap boxes of suspected Heroin weighing 2.527 kgs. Market value of this haul is ₹21 crs. 3 smugglers – Md Jamir, Md Yakup, Md Amir Khan, all from Thoubal – were arrested. pic.twitter.com/rIEc7VQ3os
— Guwahati Police (@GuwahatiPol) September 11, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Guwahati
- Heroin
- Manipur
- Soap Boxes
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

