Gunfire | ఫ్లోరిడా పార్టీలో కాల్పుల కలకలం.. 10 మందికి గాయాలు
Gunfire | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల (Gunfire) కలకలం సృష్టించాయి. ఫ్లోరిడా రాష్ట్రంలోని శాన్ఫోర్డ్లో ఓ పార్టీ (Florida party)లో 16 ఏళ్ల బాలుడు కాల్పులకు పాల్పడ్డాడు.
Gunfire | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల (Gunfire) కలకలం సృష్టించాయి. ఫ్లోరిడా రాష్ట్రంలోని శాన్ఫోర్డ్లో ఓ పార్టీ (Florida party)లో 16 ఏళ్ల బాలుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు.
ఓర్లాండోకు ఉత్తరాన 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్ఫోర్డ్ (Sanford)లోని కాబానా లైవ్ (Cabana Live)లో అర్ధరాత్రి ప్రదర్శన కోసం పెద్ద ఎత్తున జనాలు గుమిగూడారు. ఆ సమయంలో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో 16 ఏళ్ల బాలుడు గన్తో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో సుమారు 10 మంది గాయపడినట్లు సెమినోల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. గాయపడిన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించింది. ఈ ఘటనలో కాల్పులకు పాల్పడిన 16 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది.
Also Read..
Justin Trudeau | కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సభలో ఖలిస్థాన్ అనుకూల నినాదాలు
Smriti Irani | అమేథి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన స్మృతి ఇరానీ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

