Fire Accident | హర్యానాలో ఝింజ్హార్ గ్రామంలో నిన్న రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఛర్ఖి దాద్రిలోని ఝింజ్హార్ లో ఉన్న వ్యవసాయ పొలాల్లో ఉన్న కుప్పలకు నిప్పంటుకుంది. భారీగా మంటలు రావడంతో అప్రమత్తమైన గ్రామస్థులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
గ్రామస్థులు అగ్నిమాపక దళాలతో కలిసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రాత్రి అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశంలో తెల్లవారు జామున పరిస్థితి ఇలా మారింది. ప్రమాదం జరిగిన స్థలం ఇండ్లకు దూరంగా ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
#WATCH | Haryana: A massive fire broke out in the agricultural fields in Jhinjhar Village of Charkhi Dadri late last night. The fire was later doused with the help of villagers and fire tenders. Visuals from the fields this morning. pic.twitter.com/tvTpdAB9vb
— ANI (@ANI) April 28, 2026
Free Petrol | ఎయిర్టెల్ సిమ్ తీసుకుంటే.. లీటర్ పెట్రోల్ ఫ్రీ.. దమ్మపేటలో వినూత్న ఆఫర్
Dhanush | యాత్ర ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ధనుష్ .. ఫ్యాన్స్ ఫీలింగ్ ఏంటంటే..!