Haiwaan | అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ‘హైవాన్’ ట్రైలర్ రిలీజ్.. విలన్‌గా అక్షయ్!
Akshay Kumar | బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ 'హైవాన్'.
Akshay Kumar | బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘హైవాన్’. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్‌గా కనిపించబోతుండగా, సైఫ్ అలీ ఖాన్ అంధుడి పాత్రలో నటిస్తున్నాడు. అక్షయ్ ఒక వైపు అంధుడైన సైఫ్‌ను వేటాడే తీరు, వీరిద్దరి మధ్య సాగే ఉత్కంఠభరితమైన పిల్లి-ఎలుకల ఆట ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది.
ఈ చిత్రంలో బొమన్ ఇరానీ జడ్జిగా, సయామి ఖేర్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. శ్రియా పిగ్లోంకర్, షరీబ్ హష్మి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ మరియు దిస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ సస్పెన్స్ డ్రామాను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 11, 2026 న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

