న్యూఢిల్లీ: దేశంలో పోలీస్ కస్టడీ మరణాల్లో బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్, మహారాష్ట్ర రాష్ర్టాలు గత ఐదేండ్లుగా టాప్లో నిలిచాయి. మంగళవారం హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ లోక్సభలో ఈ వివరాలను వెల్లడించారు. 2018, ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 వరకు దేశంలో 687 మంది పోలీసుల నిర్బంధంలో మరణించినట్టు చెప్పారు.
గత ఐదేండ్లలో కస్టడీ మరణాలు