సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లలో 84,106 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ శుక్రవారం రాజ్యసభలో తెలిపారు.
దేశంలో పోలీస్ కస్టడీ మరణాల్లో బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్, మహారాష్ట్ర రాష్ర్టాలు గత ఐదేండ్లుగా టాప్లో నిలిచాయి. మంగళవారం హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ లోక్సభలో ఈ వివరాలను వెల్లడించారు.