దేశంలో పోలీస్ కస్టడీ మరణాల్లో బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్, మహారాష్ట్ర రాష్ర్టాలు గత ఐదేండ్లుగా టాప్‌లో నిలిచాయి. మంగళవారం హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభలో ఈ వివరాలను వెల్లడించారు.
కస్టోడియల్ డెత్స్‌లో ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 2021లో పోలీస్ కస్టడీలో ఉన్న 88 మంది మరణించగా, అందులో 23 కస్టోడియల్ డెత్స్ గుజరాత్‌లోనే నమో