P Chidambaram | అస్వస్థతకు గురైన కాంగ్రెస్ నేత చిదంబరం.. ఆసుపత్రికి తరలించిన నేతలు
P Chidambaram | మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. సబర్మతి ఆశ్రమంలో వేడి కారణంగా అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించి.. స్పృహ కోల్పోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.
P Chidambaram | మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. సబర్మతి ఆశ్రమంలో వేడి కారణంగా అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించి.. స్పృహ కోల్పోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. చిదంబరం ఆశ్రమంలో ఒక కార్యక్రమానికి హాజరైన వేడి కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు. అక్కడనే ఉన్న కార్యకర్తలంతా ఆయనను ఆసుప్రతికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ నాయకుడు చిదంబరం పరిస్థితి ఇప్పుడు స్థిరంగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అలసట, వేడి కారణంగా ఆయనకు తల తిరుగుతున్నట్లు అనిపించిందని.. ఆ తర్వాత స్పృహ కోల్పోయినట్లుగా పేర్కొన్నాయి. తన తండ్రి చిదరంబరం ఆరోగ్యం నిలకడగా ఉందని, ఏం ఇబ్బంది లేదని కార్తీ చిదంబరం తెలిపారు.
#WATCH | Ahmedabad, Gujarat: Congress leader P Chidambaram fell unconscious due to heat at Sabarmati Ashram and was taken to a hospital. pic.twitter.com/CeMYLk1C25
— ANI (@ANI) April 8, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

