శనివారం 06 జూన్ 2020
National - May 12, 2020 , 08:30:16

గుజరాత్‌లో కొత్తగా 347 కరోనా కేసులు

గుజరాత్‌లో కొత్తగా 347 కరోనా కేసులు

అహ్మదాబాద్‌: ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా 347 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు 8,542 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఇందులో 2,780 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఈ ప్రాణాంతక వైరస్‌తో రాష్ట్రంలో 513 మంది మరణించారు.   

దేశంలో ఇప్పటిరకు 67,152 కరోనా కరోనా కేసులు నమోదయ్యాయి. 20,917 మంది కోలుకోగా 2,206 మంది మరణించారు. 


logo