Google: ఇండియాలో పిక్సెల్ స్మార్ట్ఫోన్ల తయారీ.. 20 లక్షల వీడియోలు తొలగించిన గూగుల్
Google: పిక్సెల్ స్మార్ట్ఫోన్లను ఇక నుంచి ఇండియాలో తయారు చేయనున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లను ఇండియాలో ఉత్పత్తి చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఆ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.
న్యూఢిల్లీ: పిక్సెల్ స్మార్ట్ఫోన్లను ఇక నుంచి ఇండియాలో తయారు చేయనున్నట్లు గూగుల్(Google) సంస్థ ప్రకటించింది. పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లను ఇండియాలో ఉత్పత్తి చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఆ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ పేలో జరుగుతున్న అవకతవకల గురించి ఎప్పటికప్పుడు ప్రజల్ని అలర్ట్ చేస్తున్నట్లు ఆ సంస్థ చెప్పింది. అనుమానిత లావాదేవీలపై ఆయా వ్యక్తలకు వారి స్వంత భాషల్లో అప్రమత్తత జారీ చేస్తున్నామన్నారు. ఫ్రాడ్ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నామని గూగుల్ చెప్పింది. దాదాపు ఏడాది కాలంలో గూగుల్‌పై సుమారు 12 వేల కోట్ల స్కామ్‌ను అడ్డుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఇండియాలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు పాలసీలను ఉల్లంఘించిన 20 లక్షల యూట్యూబ్ వీడియోలను తొలగించినట్లు గూగుల్ వెల్లడించింది.
Just announced at #GoogleForIndia: @rosterloh spoke about our plan to manufacture Pixel smartphones in India intending to start with the Pixel 8, and expecting these devices to start to roll out in 2024, joining India’s “Make in India” initiative.
For more:… pic.twitter.com/FznOzH8E8C— Google India (@GoogleIndia) October 19, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

