Google Doodle | అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఆకట్టుకుంటున్న గూగుల్ ప్రత్యేక డూడుల్..!
Google Doodle | అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Womens Day 2023) పురస్కరించుకుని ప్రముఖ సెర్చింజన్ ‘గూగుల్’ (Google) ప్రత్యేక ‘డూడుల్’ (Doodle)ను రూపొందించింది.
Google Doodle | అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Womens Day 2023) పురస్కరించుకుని ప్రముఖ సెర్చింజన్ ‘గూగుల్’ (Google) ప్రత్యేక ‘డూడుల్’ (Doodle)ను రూపొందించింది. మహిళల గౌరవార్థం గూగుల్(Google) పదంలోని ఆరు అక్షరాలను మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. గూగుల్ రూపొందించిన ప్రతి అక్షరంలోని ఒక్కో చిత్రం మహిళల సేవా భావాన్ని, వారి ప్రగతిని తెలియజేసేలా తీర్చిదిద్దింది. మహిళలు ఒకరికొకరు ఎలా సహకరించుకుంటున్నారు.. ఒకరి అభ్యున్నతికి ఇంకొకరు ఎలా కారణమవుతున్నారనే అంశాల్ని చిత్రించేలా ఈ డూడుల్ (Doodle) ఉంది.
గూగుల్ (Google) రూపొందించిన ఈ మహిళల ప్రత్యేక డూడుల్ (Doodle) పై క్లిక్ చేస్తే స్క్రీన్ పై నుంచి పర్పుల్ కలర్ (purple) కాగితాలు వర్షంలా కిందకు పడుతున్నట్లు కనిపిస్తుంది. అలాగే ఉదా రంగు (purple Colour) జెండాలు పట్టుకున్న నాలుగు చేతులు స్క్రీన్ కింది భాగంలో కదులుతూ వెళ్తున్నట్టు కనిపిస్తాయి. ఊదా రంగులో ఉన్నఈ డూడుల్ (Doodle) నెటిజన్లను, ముఖ్యంగా మహిళలను విశేషంగా ఆకట్టుకుంటోంది.
మహిళలకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ 1908లో ఊదా రంగు దుస్తులు ధరించారు. అందుకే ఈసారి గూగుల్ తన ‘డూడుల్’ (Doodle) కోసం ఊదా రంగు థీమ్‌ను (purple Colour Theam) ప్రత్యేకంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
Celebrating women who grow and build together, and support each other; today, tomorrow, and everyday 💛#GoogleDoodle #IWD2023 pic.twitter.com/FmCP09Shz6
— Google India (@GoogleIndia) March 7, 2023
Also Read..
Archana Gautam | నటిని అసభ్యకర మాటలతో దూషించిన ప్రియాంక గాంధీ పీఏ.. పోలీసు స్టేషన్లో కేసు నమోదు..!
H3N2 influenza | కాన్పూర్‌లో విజృంభిస్తున్న హెచ్3ఎన్2 వైరస్.. ఆసుపత్రులకు క్యూ కడుతున్న రోగులు
Khushbu | ఆ విషయాన్ని చెప్పినందుకు నేనేమీ సిగ్గుపడట్లేదు : ఖుష్బూ
Iran | బాలికలపై విషప్రయోగం.. విద్యార్థుల తల్లిదండ్రులు సహా పలువురి అరెస్ట్
Russia – Ukraine War | యుద్ధం మిగిల్చిన విషాదం.. కనుమరుగైన మరింకా పట్టణం..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

