Archana Gautam | నటిని అసభ్యకర మాటలతో దూషించిన ప్రియాంక గాంధీ పీఏ.. పోలీసు స్టేషన్లో కేసు నమోదు..!
Archana Gautam | కాంగ్రెస్ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పర్సనల్ అసిస్టెంట్ (PA) సందీప్ కుమార్ ( Sandeep Kumar)పై కేసు నమోదైంది. బిగ్బాస్ ఫేం (Bigg Boss fame) అర్చన గౌతమ్ (Archana Gautam)ను సందీప్ అసభ్యకరంగా దూషించాడంటూ ఆమె తండ్రి గౌతమ్ బుద్ధ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Archana Gautam | కాంగ్రెస్ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పర్సనల్ అసిస్టెంట్ (PA) సందీప్ కుమార్ ( Sandeep Kumar)పై కేసు నమోదైంది. బిగ్బాస్ ఫేం (Bigg Boss fame) అర్చన గౌతమ్ (Archana Gautam)ను సందీప్ అసభ్యకరంగా దూషించాడంటూ ఆమె తండ్రి గౌతమ్ బుద్ధ్.. మీరట్ (Meerut)లోని పార్థాపూర్ పోలీసు స్టేషన్ (Partapur police station)లో ఫిర్యాదు చేశాడు. సందీప్ తన కుమార్తెను చంపేస్తానని బెదిరించాడని, అసభ్యకర మాటలతో దూషించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు సందీప్పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 26న ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాయ్పూర్ (Raipur)లో జరిగిన కాంగ్రెస్ జనరల్ కన్వెన్షన్ (Congress General Convention)లోని ప్లీనరీ సమావేశానికి హాజరయ్యేందుకు అర్చన వెళ్లిందని గౌతమ్ బుద్ధ్ తెలిపాడు. అయితే, ప్రియాంక పీఏ సందీప్ తన కుమార్తెను లోపలికి వెళ్లనివ్వలేదని పేర్కొన్నాడు. కులం పేరుతో అసభ్యకరంగా దూషిస్తూ (casteist words ) తనను చంపేస్తానని బెదిరించాడని ఆరోపించాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Also Read..
H3N2 influenza | కాన్పూర్లో విజృంభిస్తున్న హెచ్3ఎన్2 వైరస్.. ఆసుపత్రులకు క్యూ కడుతున్న రోగులు
Khushbu | ఆ విషయాన్ని చెప్పినందుకు నేనేమీ సిగ్గుపడట్లేదు : ఖుష్బూ
Russia – Ukraine War | యుద్ధం మిగిల్చిన విషాదం.. కనుమరుగైన మరింకా పట్టణం..!
Iran | బాలికలపై విషప్రయోగం.. విద్యార్థుల తల్లిదండ్రులు సహా పలువురి అరెస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

