వారణాసిలో ఏపీకి చెందిన కుటుంబం ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నలుగురు తెలుగువారు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతులు తల్లి, తండ్రి, ఇద్దరు కుమారులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా, మండపేటకు చెందినవారు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నలుగురు తెలుగువారు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతులు తల్లి, తండ్రి, ఇద్దరు కుమారులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా, మండపేటకు చెందినవారు. వీరు డిసెంబరు 3న వారణాసిలోని ఓ ఆశ్రమానికి వెళ్లారు.
గురువారం ఉదయం వీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవలసి ఉంది. కానీ వీరు తమ గది నుంచి బయటకు రాకపోవడంతో, ఆశ్రమ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సమక్షంలో గది తలుపులను తెరచి చూడగా వీరంతా మరణించి కనిపించారు. వీరివద్ద కనిపించిన సూసైడ్ నోట్ ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్‌లో పని చేస్తున్న భర్తకు తన కార్యాలయంలో పని చేస్తున్న మరొకరితో ఆర్థికపరమైన వివాదం ఉంది. ఈ సూసైడ్ నోట్‌ను తెలుగులో రాశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

