Homes Swept Away | మెక్సికో (Mexico)లో వరదలు బీభత్సం సృష్టించాయి. రుయిడోసోలో మంగళవారం ఆకస్మిక వరదలు (Flash Flood) సంభవించాయి. వరద నీటి ప్రవాహానికి పలు ఇళ్లు కొట్టుకుపోయాయి (Homes Swept Away). ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు అప్రమత్తమైన అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
Ruidoso, New Mexico. pic.twitter.com/urnbmckNlX
— e𝕏ora (@KeremSarioglu) July 9, 2025
ఆకస్మిక వరదలకు పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. అనేక మంది గల్లంతయ్యారు. రుయిడోసో నది 20 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ప్రవహిస్తోంది. అప్రమత్తమైన అధికారులు రుయిడోసో గ్రామంలోని ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా నది ప్రవాహానికి సమీపంలోని నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ వరదల్లో అనేక మంది చిక్కుకుపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే, ఇప్పటి వరకూ ఎలాంటి మరణాలూ నమోదు కాలేదని చెప్పారు. రుయిడోసోలో సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
The Ruidoso River in New Mexico rose 20 feet in roughly 30 minutes earlier today resulting in widespread flooding
Structure swept away by flash flooding at Rio Ruidoso River in New Mexico#ruidoso #newmexico #flooding #weather #insane #RuidosoRiver #RuidosoFlood pic.twitter.com/a8H9Lxepzq
— Bharat Insight (@Insight_029) July 9, 2025
Ruidoso New Mexico is flooding again. My Family is there as we speak. CRAZY!!! #ruidoso #flood pic.twitter.com/FAfZaE2sY0
— Benny Winslow (@benny_wins1247) July 9, 2025
Incredible video of a house swept away by a flood in Ruidoso area. Video courtesy Kaitlyn Carpenter @koat7news #Flood #Ruidoso #NewMexico #NMwx #Monsoon pic.twitter.com/tY0Q9LOcPy
— Byron Morton KOAT (@ByronKOAT) July 8, 2025
Weather. com has reported the Ruidoso River in New Mexico rose 20 feet in roughly 30 minutes earlier today resulting in widespread flooding 👀#ruidoso #newmexico #flooding #weather #insane #RuidosoRiver #RuidosoFlood pic.twitter.com/ReF40ttAXA
— Mrgunsngear (@Mrgunsngear) July 8, 2025
Also Read..
Road Washed | భారీ వర్షాలు.. వరద నీటిలో కొట్టుకుపోయిన ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న రోడ్డు
Bridge Collapses | కూలిన బ్రిడ్జి.. నదిలో పడిపోయిన వాహనాలు.. ముగ్గురు మృతి.. VIDEO
Nitin Gadkari | ఢిల్లీలో నేను ఉండలేను.. ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అనే ఉంటుంది : నితిన్ గడ్కరీ