IIT campus | భారత్ వెలుపల తొలి ఐఐటీ క్యాంపస్ ఎక్కడంటే..!
భారత్ వెలుపల తొలి ఐఐటీ క్యాంపస్ (IIT campus) టాంజానియాలోని జంజిబర్లో రానుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఏంఈఏ) వెల్లడించింది.
న్యూఢిల్లీ : భారత్ వెలుపల తొలి ఐఐటీ క్యాంపస్ (IIT campus) టాంజానియాలోని జంజిబర్లో రానుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఏంఈఏ) గురువారం వెల్లడించింది. జంజిబర్లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ఏర్పాటు కోసం అవగాహనా ఒప్పందంపై సంతకాలు జరిగాయని పేర్కొంది. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జై శంకర్, జంజిబర్ అధ్యక్షుడు హుస్సేని అలి మియి సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేసినట్టు తెలిపింది.
విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ ప్రస్తుతం టాంజానియా పర్యటనలో ఉన్నారు. భారత్ వెలుపల తొలి ఐఐటీ క్యాంపస్ జంజిబర్లో ఏర్పాటు కానుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్, టాంజానియాల మధ్య దీర్ఘకాల స్నేహ సంబంధాలకు ఈ క్యాంపస్ ప్రతిరూపమని పేర్కొంది.
అత్యధిక సామర్ధ్యం కనబరిచే భారత యూనివర్సిటీలు ఇతర దేశాల్లో క్యాంపస్లు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని జాతీయ నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో ప్రస్తావించారని ఎంఈఏ గుర్తుచేసింది. ఈ ఏడాది అక్టోబర్లో ప్రోగ్రామ్లను లాంఛ్ చేసేందుకు జంజిబర్లోని ఐఐటీ మద్రాస్ క్యాంపస్ సన్నాహాలు చేపట్టిందని తెలిపింది.
Read More :
Worlds Richest Beggar | వరల్డ్స్ రిచెస్ట్ బిచ్చగాడిగా ముంబై వ్యక్తి.. అతని రోజూవారీ సంపాదన, మొత్తం ఆస్తి ఎంతంటే..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

