అమెరికా సిటిజన్‌షిప్ వద్దు.. ఇక్కడే తుది శ్వాస విడుస్తా
ఆంధప్రదేశ్ బాపట్లకు చెందిన 94 ఏండ్ల వృద్ధురాలు మహాలక్ష్మమ్మ అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసుకొని..తిరిగి భారత పౌరసత్వం పొందాలని కోరుకుంటున్నది.
- భారత పౌరసత్వం కోసం బాపట్ల వృద్ధురాలి వినతి
బాపట్ల : ఆంధప్రదేశ్ బాపట్లకు చెందిన 94 ఏండ్ల వృద్ధురాలు మహాలక్ష్మమ్మ అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసుకొని..తిరిగి భారత పౌరసత్వం పొందాలని కోరుకుంటున్నది. గత మంగళవారం బాపట్ల జిల్లా కలెక్టర్‌ను కలుసుకొని..తనకు భారత పౌరసత్వాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది.
జీవితం చరమాంకంలో ఉన్న తనకు సొంత గడ్డపై తుదిశ్వాస విడిచిపెట్టే అవకాశం కల్పించాలని కోరటం..కలెక్టర్, అక్కడున్న ఇతర అధికారులను కదలించింది. ఆమె కుమారుడు అమెరికాలో పెద్ద డాక్టర్. తల్లిని అమెరికాకు తీసుకుపోవటంతో 2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వం లభించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

