Pinarayi Vijayan | కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan)కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) షాకిచ్చింది. రూ.2,000 మసాలా బాండ్ కేసులో నోటీసులు జారీ చేసింది. సీఎంతోపాటూ ఆయన పర్సనల్ సెక్రటరీ, ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్కు సోమవారం షోకాజ్ నోటీసులు పంపింది. 2019లో మసాలా బాండ్ (Masala Bond Case) జారీలో విదేశీ మారకపు నిర్వహణ చట్టాన్ని (Foreign Exchange Management Act) ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ నోటీసులు జారీ చేసింది. రూ.466 కోట్ల లావాదేవీలకు సంబంధించి ఈ నోటీజులు జారీ చేసినట్లు తెలిసింది.
Also Read..
మొబైల్ వ్యసనాన్ని అరికట్టేందుకు ‘డూ నథింగ్’
తోడేళ్ల దాడిలో ఇద్దరు పిల్లలు మృతి
భారత జనాభాలో 2080 నాటికి స్థిరత్వం.. సంతానోత్పత్తి రేటు తగ్గుదలే కారణం!