విపక్ష పాలిత రాష్ర్టాలపై ఈడీ కన్ను
విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలు, ముఖ్యంగా ఎన్నికలు జరగనున్న రాష్ర్టాల్లో సోదాలు, అరెస్టులు నిర్వహించడం, సమన్లు జారీచేయడం వంటి చర్యలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పాల్పడినట్లు విపక్షాలు ఆరోపించాయి.
- ఎన్నికలు జరిగే రాష్ర్టాలపైనే ఫోకస్
- ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం
న్యూఢిల్లీ: విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలు, ముఖ్యంగా ఎన్నికలు జరగనున్న రాష్ర్టాల్లో సోదాలు, అరెస్టులు నిర్వహించడం, సమన్లు జారీచేయడం వంటి చర్యలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పాల్పడినట్లు విపక్షాలు ఆరోపించాయి. ఈడీ దాడులు ప్రత్యేకంగా ఎన్నికలు జరిగే విపక్ష పాలిత రాష్ర్టాలపైనే కేంద్రీకృతం అయి ఉన్నాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ కథనంలో పేర్కొన్నది.
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బెంగాల్లో గత రెండు నెలల కాలంలో వివిధ కేసులకు సంబంధించి సోదాలు, అరెస్టులు, ఆస్తుల జప్తు, ఇంటరాగేషన్లు వంటి సుమారు 20 కార్యకలాపాలను ఈడీ నిర్వహించింది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 19 మధ్య కేవలం 23 రోజుల కాలంలో బెంగాల్ వ్యాప్తంగా ఆరు నగరాలలోని 50కి పైగా ప్రాంగణాలకు సంబంధించి 8 సోదా కార్యకలాపాలను ఈడీ నిర్వహించింది.
దక్షిణాదిలో…
ఎన్నికలు జరిగిన కేరళలో కూడా జనవరిలో ఈడీ సోదాలు నిర్వహించింది. శబరిమలకు సంబంధించిన బంగారు ఆభరణాల దుర్వినియోగం కేసులో 21 ప్రాంతాల్లో ఈడీ విస్తృతంగా సోదాలు జరిపింది. అదే విధంగా తమిళనాడులో,మరో ప్రతిపక్ష పాలిత రాష్ట్రమైన పంజాబ్లో కూడా ఏప్రిల్ 15న 10కి పైగా ప్రదేశాలలో ఈడీ దాడులు జరిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్పై రాజ్నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

