ఫిబ్రవరి-మార్చిలో 5 రాష్ర్టాల ఎన్నికలు!
కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ర్టాల శాసనసభ ఎన్నికలను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొన్నది. యూపీ, ఉత్తరాఖండ్‌లోని మంచు కురవని ప్రాంతాలు, పంజాబ్, గోవాలో జన గణనను ముందుగా జరుపాలని నిర్ణయించిన తర్వాత ఈ రాష్ర్టాల ఎన్నికల నిర్వహణపై ఈసీ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తున్నది.
- యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌పై ఈసీ కసరత్తు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ర్టాల శాసనసభ ఎన్నికలను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొన్నది. యూపీ, ఉత్తరాఖండ్‌లోని మంచు కురవని ప్రాంతాలు, పంజాబ్, గోవాలో జన గణనను ముందుగా జరుపాలని నిర్ణయించిన తర్వాత ఈ రాష్ర్టాల ఎన్నికల నిర్వహణపై ఈసీ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తున్నది.
మణిపూర్ అసెంబ్లీ కాల పరిమితి 2027 మార్చి 13న ముగుస్తుంది. గోవాలో ఈ కాల పరిమితి మార్చి 14న, పంజాబ్‌లో మార్చి 16న, ఉత్తరాఖండ్‌లో మార్చి 28న, ఉత్తరప్రదేశ్‌లో మే 22న ముగుస్తుంది. అసెంబ్లీ పదవీ కాలం ముగిసే తేదీకి ఆరు నెలల ముందే ఎన్నికలు నిర్వహించే గత పద్ధతికి అనుగుణంగా ఈసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నది. యూపీలో బహుళ దశల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉన్నది. ఎన్నికల తేదీలను వచ్చే సంవత్సరం జనవరిలో ప్రకటించే అవకాశం కనిపిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

