Delhi Man Suicide | వైద్య ఖర్చులు భారం కావడంతో బలవన్మరణానికి పాల్పడిన యువకుడు
Delhi Man Suicide | వైద్య ఖర్చులు (Treatment Cost) భారం కావడంతో 24 ఏండ్ల యువకుడు బలవన్మరణానికి (Suicide) పాల్పడ్డాడు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీ (Delhi )లో చోటు చేసుకుంది.
Delhi Man Suicide | వైద్య ఖర్చులు (Treatment Cost) భారం కావడంతో 24 ఏండ్ల యువకుడు బలవన్మరణానికి (Suicide) పాల్పడ్డాడు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీ (Delhi )లో చోటు చేసుకుంది. పోలీసులు (Police) తెలిపిన వివరాల ప్రకారం..
గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నితేశ్ (Nitesh)కు.. వైద్య ఖర్చులు (Treatment Cost) భారంగా మారాయి. దీంతో మానసికంగా కుంగిపోయిన అతడు నార్త్ ఢిల్లీ (North Delhi)లోని ఆదర్శ్ నగర్ (Adarsh Nagar)లో ఓ హోటల్ రూమ్ (hotel room)లో ఆత్మహత్య చేసుకున్నాడు. భారీ స్థాయిలో ఆక్సిజన్ (Oxygen) పీల్చి అతడు ప్రాణాలను తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆక్సిజన్ సిలిండర్లోని ప్రాణవాయువు పైపు ద్వారా పీల్చి ప్రాణాలు వదిలినట్లు చెప్పారు. మోతాదుకు మించి ప్రాణవాయువు పీలిస్తే గుండె కొట్టుకునే వేగం ప్రమాదకర స్థాయికి పడిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది చివరకు మరణానికి దారి తీస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో ఆక్సిజన్ పాయిజనింగ్ (oxygen poisoning) అంటారు.
ఘటనాస్థలి వద్ద నితీశ్ రాసిన ఓ సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీర్ఘకాలిక అనారోగ్యం.. తడిసిమోపెడవుతున్న వైద్య ఖర్చులు తనను మానసింగా కుంగదీసినట్టు యువకుడు తన లేఖలో పేర్కొన్నాడు. తన తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు వెల్లడించాడు. అయితే.. నొప్పి లేకుండా ఆత్మహత్య ఎలా చేసుకోవాలో తెలుసుకునేందుకు అతడు ఆన్లైన్లో వెతికినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనో ఆక్సిజన్ పాయిజనింగ్ (oxygen poisoning) గురించి అతడికి తెలిసిందని వివరించారు.
Also Read..
Delhi Quake | హిందూకుష్ పర్వతాల్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ఊగిపోయిన భవనాలు.. వీడియోలు వైరల్..!
Usha Gokani | మహాత్మాగాంధీ మనవరాలు మృతి
India Corona | దేశంలో ఏడు వేలు దాటిన యాక్టివ్ కేసులు
Mrunal Thakur | కన్నీరు పెట్టుకున్న సీతారామం బ్యూటీ.. ఏమైందంటే..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

