Usha Gokani | మహాత్మాగాంధీ మనవరాలు మృతి
Usha Gokani | జాతిపిత మహాత్మాగాంధీ (Mahatma Gandhi) మనవరాలు (Granddaughte) ఉషా గోకనీ (Usha Gokani) (89) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం ముంబయి (Mumbai)లో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Usha Gokani | జాతిపిత మహాత్మాగాంధీ (Mahatma Gandhi) మనవరాలు (Granddaughte) ఉషా గోకనీ (Usha Gokani) (89) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం ముంబయి (Mumbai)లో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఉషా గోకనీ (Usha Gokani) గత ఐదేండ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. రెండేండ్లుగా మంచానికే పరిమితమయ్యారు. ముంబయిలోని గాంధీ స్మారక నిధి (Gandhi Smarak Nidhi)కి గతంలో ఆమె చైర్ పర్సన్‌గా పని చేశారు. గాంధీ స్థాపించిన వార్ధా సేవాగ్రామ్ ఆశ్రమం (Wardha Sevagram Ashram)లో గోకనీ బాల్యం గడిచింది.
Also Read..
CM KCR | రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు.. ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్
MLC Kavitha | ఈడీ కాదు.. మోదీ విచారణ.. ఎమ్మెల్సీ కవితకు సామాజిక మాధ్యమాల్లో అభిమానుల మద్దతు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

