Home
National
Supreme Court Asks Government Whether Death By Hanging Is Most Suitable Painless Method
Supreme court | ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం చూడండి.. నొప్పి తగ్గించే మార్గాలు పరిశీలించండి: సుప్రీంకోర్టు
తీవ్ర నేరాలకు పాల్పడే వారికి విధించే ఉరిశిక్ష విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం ఆలోచించాలని, ఉరిశిక్ష కంటే తక్కువ నొప్పి, బాధతో మరణం సంభవించే ఇతర మార్గాలపై పరిశీలన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు నిపుణులతో చర్చలు జరిపి, అవసరమైన సమాచారం సేకరించాలని సీజేఐతో కూడిన ధర్మాసనం సూచించింది.
న్యూఢిల్లీ: తీవ్ర నేరాలకు పాల్పడే వారికి విధించే ఉరిశిక్ష విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం ఆలోచించాలని, ఉరిశిక్ష కంటే తక్కువ నొప్పి, బాధతో మరణం సంభవించే ఇతర మార్గాలపై పరిశీలన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు నిపుణులతో చర్చలు జరిపి, అవసరమైన సమాచారం సేకరించాలని సీజేఐతో కూడిన ధర్మాసనం సూచించింది.
ఉరిశిక్ష ప్రత్యామ్నాయ మార్గాలపై శాస్త్ర, సాంకేతికతో పాటు ఇతర కోణాల్లో పరిశీలించి అభిప్రాయాలు చెప్పేందుకు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు, ఎయిమ్స్కు చెందిన నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానం పేర్కొన్నది. మరణశిక్ష అమలులో దేశ, విదేశాల్లో అనుసరిస్తున్న పద్ధతులపై పరిశీలన చేసి మే నెలలోగా నివేదిక ఇవ్వాలని అటార్నీ జనరల్ను కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

