ఎస్ఐని హతమార్చిన మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్ | ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు చెలరేగిపోతున్నారు. బీజాపూర్ జిల్లాలోని ఛత్తీస్‌గఢ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మురళి తాటిని కాల్చి చంపారు.

మల్కాన్‌గిరి : ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. సబ్ ఇన్స్పెక్టర్ మురళి తాతీని కాల్చి చంపారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పుల్సుమ్‌పారా వద్ద పడేసి వెళ్లారు. గంగలూర్‌లో పని చేస్తున్న మురళి సెలవులో ఉండగా.. బీజాపూర్ జిల్లాలోని తన గ్రామం పల్నూర్‌లో గత బుధవారం అపహరణకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు, గోండ్వానా సమాజ్ కమిటీ ఆయన విడుదల కోసం ప్రయత్నిస్తోంది. ఈ సమయంలోనే బంధీగా ఉన్న మురళిని మావోయిస్టుల హత్య చేశారు. మృతదేహం వద్ద బస్తర్ కమిటీ పేరుతో మావోయిస్టుల లేఖ లభ్యమైంది. మురళి హత్యను ఇంకా పోలీసులు ధ్రువీకరించలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఇవికూడా చదవండి..
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వినియోగానికి సీడీసీ అనుమతి
ఈ-ప్రాపర్టీ కార్డులు పంపిణీకి నేడు ప్రధాని శ్రీకారం
నేటి నుంచి శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు
మయన్మార్‌లో ఆగని హింస.. ఇప్పటికీ 740 మంది బలి
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- ASI
- Bijapur
- Chattisgarh
- Maoists
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

