Indira Gandhi | మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) జయంతి నేడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఇందిరా గాంధీకి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. మంగళవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నివాళులర్పించారు. ఢిల్లీలోని శక్తి స్థల్లో (Shakti Sthal) ఉన్న ఇందిరా గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు.
#WATCH | Delhi: Congress president Mallikarjun Kharge and Lok Sabha LoP and Congress MP Rahul Gandhi pay tribute to former Prime Minister Indira Gandhi at Shakti Sthal on her birth anniversary. pic.twitter.com/IGxwnKsYOo
— ANI (@ANI) November 19, 2024
ఈ సందర్భంగా రాహుల్ తన నానమ్మతో ఉన్న అపురూప ఫొటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. తన గ్రాండ్మా ధైర్యం, ప్రేమ రెండింటికీ ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. ఆమె నుంచి ఎన్నో నేర్చుకున్నట్లు తెలిపారు. ఆమెతో ఉన్న జ్ఞాపకాలే తన బలం అని.. ఎల్లప్పుడూ అవే తనకు మార్గం చూపుతాయంటూ రాహుల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
दादी हिम्मत और मोहब्बत दोनों की मिसाल थीं। उन्हीं से मैंने सीखा है कि निडर होकर देशहित के रास्ते पर चलते रहना असली ताकत है। उनकी यादें मेरी शक्ति हैं, जो हमेशा मुझे राह दिखाती हैं। pic.twitter.com/TfVSaoAcNi
— Rahul Gandhi (@RahulGandhi) November 19, 2024
Also Read..
Air Pollution | 500 మార్క్‌ను తాకిన గాలి నాణ్యత సూచి.. ఈ సీజన్లో ఇదే అత్యధికం
Russia-Ukraine War | రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి వెయ్యి రోజులు..
Kaloji Kalakshetram | ఓరుగల్లులో కాళోజీ కళాక్షేత్రం.. రూ.85.10 కోట్లతో నిర్మించిన కేసీఆర్ సర్కారు