Defence Minister Rajnath Singh | భారత్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనం తధ్యం.. రక్షణ మంత్రి రాజ్నాథ్ విశ్వాసం
Defence Minister Rajnath Singh | పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికైనా భారత్ లో విలీనం అవుతుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రగాడ విశ్వాసం వ్యక్తం చేశారు.
Defence Minister Rajnath Singh | భారత్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) విలీనం అవుతుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే భారత్లో విలీనం కావాలని పీఓకేలో నివసిస్తున్న ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, అది జరిగి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండియా టీవీ నిర్వహించిన ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
కశ్మీరీ ప్రజల గురించి పాకిస్థాన్ ప్రధాని షేబాజ్ షరీఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ.. ‘ఎప్పటికైనా వారు కశ్మీర్ పై కన్నేయగలరా.. వారి (పాక్) ఆందోళన అంతా పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే. ఇప్పటికే పీఓకే ప్రజలందరి నుంచి భారత్లో విలీనం కావాలన్న డిమాండ్ పెరుగుతుంది కనుక దాడి చేసి ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదని ఏడాదిన్నర క్రితమే చెప్పాను’ అని అన్నారు.
`ఏ దేశంపైనా దాడి చేసేందుకు తమ ప్రభుత్వానికి లేదని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. కానీ, పాక్ ఆక్రమించుకున్న ప్రాంతం మనది అని అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ మనది, భారత్లో పీఓకే తనంతట తాను విలీనం అవుతుందని విశ్వసిస్తున్నాను’ అని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

