బుధవారం 08 జూలై 2020
National - Jun 22, 2020 , 01:49:09

కాగ్నిజెంట్‌పై ర్యాన్సమ్‌వేర్‌ దాడి!

కాగ్నిజెంట్‌పై ర్యాన్సమ్‌వేర్‌ దాడి!

న్యూఢిల్లీ:  ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌కు చెందిన ఉద్యోగుల క్రెడిట్‌ కార్డు, వివరాలు హ్యాక్‌కు గురైన ట్లు తెలిసింది. గత ఏప్రిల్‌లో కాగ్నిజెంట్‌ నెట్‌వర్క్‌పై మేజ్‌ ర్యాన్సమ్‌వేర్‌ దాడి జరిగినట్లు సమాచారం. ఉద్యోగుల క్రెడిట్‌ కార్డుల వివరాలు హ్యాక్‌ అయినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో క్లయింట్లు కాగ్నిజెంట్‌ నెట్‌వర్క్స్‌ను సస్పెండ్‌ చేసినట్లు సమాచారం.logo