ఎన్నికల వేళ కర్ణాటకకు నిధుల వరద
ఈ ఏడాది మేలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకకు కేంద్రం నిధుల వరద పారించింది. ఆ రాష్ట్రంలో చేపడుతున్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5300 కోట్ల భారీ సాయాన్ని అందించనున్నట్టు కేంద్ర బడ్జెట్లో వెల్లడించింది.
బెంగళూరు, ఫిబ్రవరి 1: ఈ ఏడాది మేలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకకు కేంద్రం నిధుల వరద పారించింది. ఆ రాష్ట్రంలో చేపడుతున్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5300 కోట్ల భారీ సాయాన్ని అందించనున్నట్టు కేంద్ర బడ్జెట్లో వెల్లడించింది.
తుంగ నది నుంచి 17.40 టీఎంసీల నీళ్లను భద్ర రిజర్వాయర్‌కు అక్కడి నుంచి 29.90 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. తుంగ, భద్రావతి లాంటి జీవ నదులు ఉన్నప్పటికీ కర్ణాటకలోని మధ్య ప్రాంతం తరచూ కరువు బారిన పడుతుంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల స్థానికులకు ఊరట లభిస్తుందని అధికారులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్‌కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
Medicover | కిడ్నీ చికిత్సకు పోతే కాటికి పంపిండ్రు.. మెడికవర్‌లో న్యాయవాది మృతి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్‌లకు షాక్.. ఈ వారం నామినేషన్లలో ఆ ఆరుగురు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

