ఇండ్లు ఉన్నా ‘ఆవాస్’ నిధులు నొక్కేశారు!
ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)లో బీజేపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని, రెండుమూడు అంతస్థుల భవనాలు ఉండి కూడా పీఎంఏవై డబ్బులు నొక్కేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు
- బీజేపీ నేతలపై మమతా బెనర్జీ ఆరోపణలు
కోల్‌కతా, జనవరి 6: ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)లో బీజేపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని, రెండుమూడు అంతస్థుల భవనాలు ఉండి కూడా పీఎంఏవై డబ్బులు నొక్కేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. బీజేపీ నేతల అవినీతి కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? ఎందుకు విచారణ కోసం బృందాలను పంపించడం లేదు? అని ఆమె ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం విచారించి భవనాలు ఉన్న వారికి చెందిన 17 లక్షల దరఖాస్తులను తిరస్కరించినట్లు ఆమె తెలిపారు. బెంగాల్‌కు నరేగా నిధులు ఇవ్వడం లేదని, తమ రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపిస్తున్నదని ఆరోపించారు. బెంగాల్లో 20 లక్షల నకిలీ నరేగా జాబ్ కార్డులు ఉన్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని, మరి ఉత్తరప్రదేశ్‌లో ఉన్న 69 లక్షల నకిలీ జాబ్ కార్డుల సంగతేంటని ఆమె ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

