రాహుల్ విధానాలతో బీజేపీకి లబ్ధి.. పినరయి విజయన్ ఆరోపణ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా కేరళ మాజీ సీఎం, సీపీఎం అగ్ర నేత పినరయి విజయన్ శనివారం విమర్శలు గుప్పించారు. ఆయన రాజకీయ వైఖరి ఇండియా కూటమిని బలోపేతం చేయడం లేదని, తరచూ అది అంతిమంగా బీజేపీకే లబ్ధి చేకూరుస్తున్నదని అన్నారు.
కోజీకోడ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా కేరళ మాజీ సీఎం, సీపీఎం అగ్ర నేత పినరయి విజయన్ శనివారం విమర్శలు గుప్పించారు. ఆయన రాజకీయ వైఖరి ఇండియా కూటమిని బలోపేతం చేయడం లేదని, తరచూ అది అంతిమంగా బీజేపీకే లబ్ధి చేకూరుస్తున్నదని అన్నారు. కేరళలో ఎన్నికల సందర్భంగా ఏర్పడిన రాజకీయ వైరం కారణంగా తాను విజయన్ను ఆలింగనం చేసుకోనని ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారా?
అనే దానిపై విజయన్ మాట్లాడుతూ ప్రస్తుతం డీఎంకే వైఖరి ఏమిటో మనమందరం చూశామన్నారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి కాంగ్రెస్, ముఖ్యంగా రాహుల్ గాంధీ వైఖరే కారణమని ఆయన ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

