e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News 136 కిలోల గ‌న్‌పౌడ‌ర్ స్వాధీనం

136 కిలోల గ‌న్‌పౌడ‌ర్ స్వాధీనం

136 కిలోల గ‌న్‌పౌడ‌ర్ స్వాధీనం

గౌహ‌తి : మిజోరంలోని వాసికాయ్ గ్రామంలోని లాంగ్ పుయిఘాట్ ప్రాంతంలో అసోం రైఫిల్స్ 136 కిలోల గ‌న్ పౌడ‌ర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్య‌క్తిని ప‌ట్టుకుని త‌దుప‌రి చ‌ట్ట‌ప‌ర చ‌ర్య‌ల నిమిత్తం వాసీకాయ్ పోలీస్ స్టేష‌న్‌లో అప్ప‌గించారు. 23 సెక్టార్ అసోం రైఫిల్స్‌కు చెందిన లుంగ్లీ బెటాలియ‌న్ ఇచ్చిన ప‌క్కా స‌మాచారం మేర‌కు ఆ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. మ‌య‌న్మార్‌తో స‌రిహ‌ద్దును పంచుకునే మిజోరంలో స్మ‌గ్లింగ్ అతిపెద్ద ఆందోళ‌న‌గా ఉంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
136 కిలోల గ‌న్‌పౌడ‌ర్ స్వాధీనం

ట్రెండింగ్‌

Advertisement