Amit Shah | 9న అమిత్‌షా జమ్ము కశ్మీర్ పర్యటన
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఈనెల 9న జమ్ము కశ్మీర్లో పర్యటించనున్నారు. కశ్మీర్ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి ఆ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఈనెల 9న జమ్ము కశ్మీర్లో పర్యటించనున్నారు. కశ్మీర్ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి ఆ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
జమ్ము కశ్మీర్ సమగ్రాభివృద్ధికి సంబంధించి అమిత్ షా తన జమ్ము కశ్మీర్ పర్యటన సందర్భంగా కీలక భేటీలో అధికారులతో సమీక్షిస్తారు. పర్యటనలో భాగంగా జమ్ము కశ్మీర్లో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.
తన పర్యటన సందర్భంగా జమ్ము కశ్మీర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధానపలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పెద్దసంఖ్యలో యువతకు ఉపాధి కల్పించేలా హోంమంత్రి అమిత్ షా పలువురికి నియామక పత్రాలు కూడా అందచేస్తారని అధికారులు వెల్లడించారు.
Read More :
Migratory birds | త్రివేణి సంగమంలో సైబీరియన్ వలస పక్షుల సందడి.. Video
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

