Amit Shah | న్యాయ వ్యవస్ధలో టెక్నాలజీ వాడకంతో సమూల మార్పులు
Amit Shah : న్యాయ వ్యవస్ధలో టెక్నాలజీ వాడకంతో మొత్తం వ్యవస్ధ సరళతరం అవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
Amit Shah : న్యాయ వ్యవస్ధలో టెక్నాలజీ వాడకంతో మొత్తం వ్యవస్ధ సరళతరం అవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన కామన్వెల్త్ అటార్నీస్ సొలిసిటర్స్ జనరల్ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ న్యాయ వ్యవస్ధను అందరికీ అందుబాటులో ఉండేలా, జవాబుదారీతనంతో, పరిమిత ఖర్చులో న్యాయం అందేలా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.
ఈ దిశగా సరైన ఫలితాలు సాధించాలంటే న్యాయ వ్యవస్ధలో టెక్నాలజీ వాడకం పెరగడం కీలకమని స్పష్టం చేశారు. 19వ శతాబ్ధపు చట్టాలతో 21వ శతాబ్ధంలో మనం న్యాయాన్ని ప్రసాదించలేమని పేర్కొన్నారు. సవాళ్లతో కూడిన సంక్లిష్ట సమయంలో న్యాయ వ్యవస్ధలో సాంకేతికతతోనే మొత్తం న్యాయ ప్రక్రియను సరళతరం చేయవచ్చని అమిత్ షా అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు చట్టాల అమలుతో భారత క్రిమినల్ జస్టిస్ వ్యవస్ధ ప్రపంచంలోనే అత్యంతాధునిక క్రిమినల్ జస్టిస్ వ్యవస్ధగా ఎదుగుతుందని షా పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా హాజరయ్యారు.
Read More :
PM Modi | ప్రార్ధనా స్ధలాల ప్రాధాన్యతను విస్మరించిన కాంగ్రెస్ : మోదీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

