PM Modi | ప్రార్ధనా స్ధలాల ప్రాధాన్యతను విస్మరించిన కాంగ్రెస్ : మోదీ
PM Modi : స్వాతంత్ర్యానంతరం సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న వారు మన ప్రార్ధనా స్ధలాల ప్రాధాన్యతను అర్ధం చేసుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడ్డారు. వారి నెలకొల్పిన సంస్కృతి గురించి వారే సిగ్గుతో తలదించుకునే ధోరణిని నెలకొల్పారని అన్నారు.
PM Modi : స్వాతంత్ర్యానంతరం సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న వారు మన ప్రార్ధనా స్ధలాల ప్రాధాన్యతను అర్ధం చేసుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడ్డారు. వారి నెలకొల్పిన సంస్కృతి గురించి వారే సిగ్గుతో తలదించుకునే ధోరణిని నెలకొల్పారని అన్నారు.
అయోధ్యలో ఇటీవల జరిగిన రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట ఆహ్వానాన్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ తోసిపుచ్చడంతో బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దేశ సనాతన సంస్కృతిని వారు అవమానిస్తున్నారని కాషాయ నేతలు కాంగ్రెస్ అగ్రనేతల తీరును ఎండగట్టారు.
ఇక ప్రధాని మోదీ గువహటిలో ఆదివారం రూ.11,599 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలకు హాజరైన అనంతరం జరిగిన సభలో కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంతో అసోం, ఈశాన్య రాష్ట్రాలకు మిగిలిన ప్రపంచంతో మెరుగైన అనుసంధానం నెలకొంటుందని అన్నారు. ఈ ప్రాజెక్టులు పర్యాటక రంగంలో ఉద్యోగావకాశాలను పెంచుతాయని వెల్లడించారు. మా కామాఖ్య యాక్సెస్ కారిడార్ పూర్తయితే ఈశాన్య ప్రాంత టూరిజానికి ముఖద్వారంగా మారుతుందని ప్రధాని పేర్కొన్నారు.
Read More :
Arvind Kejriwal | కేజ్రీవాల్ మా నోటీసులను లెక్కచేయడం లేదు.. ఢిల్లీ కోర్టులో ఈడీ ఫిర్యాదు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

