Amit Shah | కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా శనివారం మిజోరాంలోని ఐజ్వాల్ (Aizawl) జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏడేళ్ల చిన్నారి ఎస్తేర్ లాల్దుహోమి హ్నమ్తే (Esther Lalduhawmi Hnamte) వందేమాతరాన్ని (Vande Mataram) పాడి అందరినీ ఆకట్టుకుంది.
చిన్నారి పాటకు ఫిదా అయిన అమిత్‌షా అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఎస్తేర్ లాల్దుహోమి హ్నమ్తే వందేమాతరాన్ని పాడి తన హృదయాన్ని కదిలించిందని పేర్కొన్నారు. చిన్నారికి భారత మాతపై ఉన్న ప్రేమ పాటలో స్పష్టంగా కనిపించిందన్నారు. ఈ సందర్భంగా చిన్నారికి అమిత్‌షా గిటార్ (Guitar)ను గిఫ్ట్‌గా ఇచ్చారు.
Love for Bharat unites us all.
Deeply moved to listen to Mizoram’s wonder kid Esther Lalduhawmi Hnamte, singing Vande Mataram in Aizawl today. The seven-year-old’s love for Bharat Mata poured out into her song, making listening to her a mesmerizing experience.
Gifted her a… pic.twitter.com/7CLOKjkQ9y
— Amit Shah (@AmitShah) March 15, 2025
Also Read..
Padma Awards | పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
Telangana | యూట్యూబర్స్ క్రిమినల్సా? ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉంటేనే జర్నలిస్టా?
Gauri Spratt | ఎవరీ గౌరీ?.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ను ప్రేమలో ఎలా పడేసింది?