RLD | ఎన్డీయేతో ఆర్ఎల్డీ పొత్తు ప్రచారంపై అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
RLD : లోక్‌సభ ఎన్నికలకు ముందు జయంత్ చౌధరి నేతృత్వంలోని ఆర్ఎల్డీ ఎన్డీయేతో చేతులు కలపవచ్చని సాగుతున్న ఊహాగానాలపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు.
RLD : లోక్‌సభ ఎన్నికలకు ముందు జయంత్ చౌధరి నేతృత్వంలోని ఆర్ఎల్డీ ఎన్డీయేతో చేతులు కలపవచ్చని సాగుతున్న ఊహాగానాలపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. మాజీ ప్రధాని చౌధరి చరణ్ సింగ్ మనవడు జయంత్ చౌధరి విద్యావేత్తని, రైతుల పోరాటాన్ని నిర్వీర్యం చేసేలా ఆయన వ్యవహరించబోరని అఖిలేష్ పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఆర్ఎల్డీతో కలిసి పోటీ చేస్తామని అఖిలేష్ యాదవ్ ప్రకటించిన కొద్దరోజులకే ఆర్ఎల్డీ సీట్ల సర్ధుబాటు కోసం బీజేపీతో సంప్రదింపులు జరుపుతోందనే వార్తలు ఊపందుకున్నాయి. ఇక యూపీలో ఏడెనిమిది స్దానాల్లో ఆర్ఎల్డీ పోటీ చేస్తుందని, కాంగ్రెస్ 11 స్ధానాల్లో పోటీ చేసేలా సీట్ల సర్దుబాటు కసరత్తు సాగుతోందని ఎస్పీ వర్గాలు చెబుతుండగా ఆర్ఎల్డీ బీజేపీతో పొత్తుకు మొగ్గుచూపుతుందనే వార్తలు విపక్ష కూటమిలో కలకలం రేపాయి.
జయంత్ చౌధరి ఎన్డీయేతో కలిసి ముందుకు సాగాలనే నిర్ణయం తీసుకోబోరని అఖిలేష్ యాదవ్ భార్య, ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. రైతులకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు. మన రెజ్లర్లను ఆ పార్టీ అవమానించిన క్రమంలో బీజేపీతో ఆర్ఎల్డీ జట్టు కట్టదని అన్నారు. మన రైతులను నేరుగా దెబ్బతీసే ఎలాంటి నిర్ణయం ఆర్ఎల్డీ జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌధరి తీసుకుంటారని తాను అనుకోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు.
Read More :
PM Modi: భారత భూభాగాన్ని శత్రువులకు అప్పగించింది కాంగ్రెస్ పార్టీయే: ప్రధాని మోదీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

