ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో యువకుడిని హత్య చేసిన మావోయిస్టులు
కొత్తగూడెం క్రైం : ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో బీజాపూర్ జిల్లాలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. చత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ధనోరా ప్రాంతానికి చెందిన కుడియం అర్జున్ అనే యువకుడిని మావోయిస్టులు గురువారం అర్ధరాత్రి అపహరించుకువెళ్లి అతి దారుణంగా హత్య చేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని గ్రామ సమీపంలో నడిరోడ్డుపై వదిలేశారు. గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గంగులూరు ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టులు ఘటనా స్థలంలో కరపత్రాలు లభించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

