అహ్మదాబాద్, నవంబర్ 27: గుజరాత్లో అకాల వర్షాలు, పిడుగుపాటుల వల్ల 27 మంది మరణించారు.
దౌడ్, భరూచ్, తాపి, అహ్మదాబాద్, అమ్రెల్లి, బనస్కాంత, బొతాద్, ఖేడా, మెహ్సానా, పంచ్మహల్, సబర్కాంత, సూరత్, సురేంద్రనగర్, దేవభూమి ద్వారకాలో అధిక మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు.