Indore Temple | రామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయంలోని మెట్లబావిలోకి పడిపోయిన భక్తులు
Indore Temple | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఇండోర్ (Indore)లో రామనవమి (Ram Navami) వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఓ ఆలయంలో మెట్లబావి (stepwell) పైకప్పు కూలి.. అందులో భక్తులు పడిపోయారు.
Indore Temple | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఇండోర్ (Indore)లో రామనవమి (Ram Navami) వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఓ ఆలయంలో మెట్లబావి (stepwell) పైకప్పు కూలి.. అందులో భక్తులు పడిపోయారు. పటేల్ నగర్ ప్రాంతంలోని శ్రీ బాలేశ్వర మహదేవ్ జులేలాల్ ఆలయంలో (Shree Beleshwar Mahadev Jhulelal Temple) గురువారం రామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో రద్దీ ఎక్కువగా ఉండటంతో స్థలం లేక కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావి (Stepwell)పై కూర్చున్నారు.
ఆ బావి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో దాదాపు 25 మంది భక్తులు అందులో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. నిచ్చెన సహాయంతో బావిలో పడిపోయినవారిని బయటకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు.
Also Read..
Suicide | తల్లిదండ్రులు చదువుకోమన్నందుకు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న 9 ఏండ్ల బాలిక
Rahul Gandhi | ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయి.. రాహుల్ అంశంపై జర్మనీ
Martin Cooper | మొబైల్ ఎలా వాడాలో ఇప్పటికీ నాకు తెలీదు.. సెల్‌ఫోన్ రూపకర్త మార్టిన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

