Jammu Jails | జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లోని పలు జైళ్ల (Jammu Jails)లో అధికారులు సోదాలు చేపట్టారు. జైళ్లలో ఉగ్రవాద కార్యకలాపాలు (Terror Activities) జరుగుతున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఈమేరకు తనిఖీలు చేశారు. శ్రీనగర్‌లోని సెంట్రల్ జైలు, కుప్వారాలోని జిల్లా జైలుతోపాటూ పలు జైళ్లలో జమ్ము పోలీసులు, పారామిలిటరీ దళాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో కుల్గాం జిల్లాలోని పలువురి ఇళ్లలో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. దాదాపు 59 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
J&K | Counter Intelligence Kashmir (CIK) conducts searches at various Jails across Kashmir. Details to follow. Some specific inputs, surprise searches are being conducted. Visuals from Central Jail, Srinagar.
Source: CIK https://t.co/0MLSchFkQc pic.twitter.com/8qqW6YMDi7
— ANI (@ANI) November 8, 2025
VIDEO | Jammu and Kashmir: Ganderbal Police conducted extensive search operations at 59 locations across the district in a major crackdown on anti-national activities. The operation targeted individuals with terrorist linked to Pakistan and aimed to disrupt subversive networks.… pic.twitter.com/DkWlRdKgO8
— Press Trust of India (@PTI_News) November 8, 2025
Also Read..
Parliament | డిసెంబర్ ఒకటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
Air Pollution | ఢిల్లీలో అధ్వానస్థితిలో వాయు కాలుష్యం.. శ్వాస తీసుకోవడంలో ప్రజల ఇబ్బందులు