Girl Suicide | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. టాప్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికై నిర్వహించే జాతీయ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన కారణంగా ఓ విద్యార్థిని ఆత్మహత్య (Girl Dies By Suicide) చేసుకుంది.
ఢిల్లీలోని జామియా నగర్ (Jamia Nagar)లో నివాసం ఉండే 17 ఏళ్ల బాలిక జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) పరీక్షలు రాసింది. అయితే, అందులో ఉత్తీర్ణత సాధించలేకపోయింది. దీంతో మనస్తాపం చెందిన బాలిక తాను ఉంటున్న బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు ముందు జేఈఈలో ఉత్తీర్ణత సాధించలేకపోయినందుకు తల్లిదండ్రులను క్షమాపణలు కోరుతూ సూసైడ్ నోట్ రాసి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు బాలిక బిల్డింగ్‌పై నుంచి దూకి కిందపడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
JEE नहीं कर पाई पास, बिल्डिंग से कूदकर दी जान
दिल्ली से एक बेहद हैरान करे वाला सीसीटीवी वीडियो भी सामने आया है, जहां जामिया नगर इलाके में 12वीं क्लास की छात्रा ने बिल्डिंग से कूदकर आत्महत्या कर ली क्योंकि वो JEE परीक्षा पास नहीं कर पाई थी.मृतक लड़की की उम्र 17 साल थी.#delhi | pic.twitter.com/rKoA3IvSbC
— Ani (@ANI_0095) October 26, 2024
Also Read..
Pregnant teen | పెళ్లి చేసుకోమన్నందుకు.. ఏడు నెలల గర్భిణిని కడతేర్చిన బాయ్ ఫ్రెండ్
Railway Track | రైలు ప్రమాదానికి దారి తీసేలా మరో కుట్ర.. ట్రాక్‌పై ఆరు కిలోల బరువున్న చెక్క దిమ్మె