bus fell into a gorge | హిమాచల్ ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. మండి (Mandi) జిల్లా ప్రతీఘాట్ (Patrighat) వద్ద బస్సు లోయలో పడింది (their bus fell into a gorge). ఈ ఘటనలో 17 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
#WATCH | Himachal Pradesh: 17 people injured when their bus fell into a gorge in Patrighat of Mandi district. Rescue and relief operations underway. The injured are being rushed to a hospital. The bus was going from Jahu to Mandi.
(Video: District Administration Mandi, Himachal… pic.twitter.com/Gl2SL6cpTi
— ANI (@ANI) June 17, 2025
బస్సు పలువురు ప్రయాణికులతో జహు నుంచి మండి వెళ్తోంది. ఈ క్రమంలో ప్రతీఘాట్ వద్దకు రాగానే అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 17 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Corona Virus | 7 వేల దిగువకు పడిపోయిన కరోనా యాక్టివ్ కేసులు
Israel-Iran | తక్షణమే టెహ్రాన్‌ను వీడండి.. భారతీయులకు ఎంబసీ తాజా అడ్వైజరీ
Plane Crash | ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. డీఎన్ఏ ద్వారా 125 మృతదేహాల గుర్తింపు పూర్తి