ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 01, 2021 , 00:12:14

ఎస్పీని అభినందించిన డీజీపీ

ఎస్పీని అభినందించిన డీజీపీ

నారాయణపేట, జనవరి 31 : జిల్లాలో నిర్వహించిన ఆపరేషన్‌ స్మైల్‌ 7 కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమంగా పని చేసి 124 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించిందుకు గానూ ఆదివారం డీజీపీ కార్యాలయంలో డీ జీపీ మహేందర్‌రెడ్డి ఎస్పీ చేతన, ఆపరేషన్‌ స్మైల్‌ బృందాన్ని అభినందించా రు. ఆపరేషన్‌ స్మైల్‌ బృందం సభ్యులకు ప్రశంసాపత్రం, మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో ఆపరేషన్‌ స్మైల్‌ 7 బృందం ఇన్‌చార్జి, ఏఎస్పీ భరత్‌, సీడీఆర్‌బీ సీఐ అహ్మద్‌, మాగనూర్‌ ఎస్సై శివకుమార్‌నాయుడు, కానిస్టేబుళ్లు ప్రభాకర్‌, తిలక్‌, సత్యనారాయణగౌడ్‌, అంకిత పాల్గొన్నారు. 


VIDEOS

logo