నేడు నూతన కోర్టు భవనాలు ప్రారంభం
ల్లగొండ జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన కోర్టు భవనాల ప్రారంభోత్సవం శనివారం నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. సాయం త్రం 5గంటలకు జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి అలోక్ అరాధేతోపాటు హైకోర్టు న్యాయమూర్తులు టి.వినోద్ కుమార్,
- హాజరుకానున్న రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే
రామగిరి, ఏప్రిల్ 26 : నల్లగొండ జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన కోర్టు భవనాల ప్రారంభోత్సవం శనివారం నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. సాయం త్రం 5గంటలకు జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి అలోక్ అరాధేతోపాటు హైకోర్టు న్యాయమూర్తులు టి.వినోద్ కుమార్, కె.లక్ష్మణ్, బి.విజయ్ సేన్రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. అలోక్ అరాధే కోర్టు భవనాల ప్రారంభోత్సవం కంటే ముందు నల్లగొండలోని పానగల్ చాయా సోమేశ్వరాలయం సందర్శించి పూజలు నిర్వహించనున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

