Home
Nalgonda
Collector Hanamantu Jendage Said That Randomization Has Been Completed In The Parliament Elections
రెండో విడుత ర్యాండమైజేషన్ పూర్తి
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రెండో విడుత ర్యాండమైజేషన్ పూర్తయినట్లు ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాబర్ట్ సింగ్ క్షేత్రిమయుమ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనమంతు కె.జెండగే తెలిపారు.
భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 26 : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రెండో విడుత ర్యాండమైజేషన్ పూర్తయినట్లు ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాబర్ట్ సింగ్ క్షేత్రిమయుమ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనమంతు కె.జెండగే తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం పీఓ, ఏపీఓ, ఓపీఓల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి జిల్లాలోని 17 మండలాలకు సంబంధించి 816 పోలింగ్ కేంద్రాలకుగానూ పోలింగ్ విధుల నిర్వహణకు 3856 మంది సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టరు పి.బెన్ షాలోమ్, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి కె.నారాయణరెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి జగన్మోహన్ ప్రసాద్, ఈడీఎం సాయికుమార్, ఏఎస్ఓ. నరహరి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

