పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రెండో విడుత ర్యాండమైజేషన్ పూర్తయినట్లు ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాబర్ట్ సింగ్ క్షేత్రిమయుమ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనమంతు కె.జెండగే తెలిపారు.
లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం పీఓ, ఏపీఓల మొదటి ర్యాండమైజేషన్ను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తెలిపారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం అదనపు �