సోమవారం 08 మార్చి 2021
Narayanpet - Jan 27, 2021 , 00:15:55

పాఠశాలకు ఏల్‌ఈడీ టీవీ వితరణ

పాఠశాలకు ఏల్‌ఈడీ టీవీ వితరణ

నర్వ, జనవరి 26 : మండలంలోని రాయికోడ్‌ ప్రభుత్వ పాఠశాలకు అదే గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్‌ ఉప్పరి ఆంజనేయులు ఏల్‌ఈడీ టీవీని హెచ్‌ఎం రాజశేఖర్‌కు అందజేశారు. కరోనా నేపథ్యంలో కొనసాగుతున్న ఆన్‌లైన్‌ తరగతులు వినడానికి విద్యార్థులకు స్మార్ట్‌ఫొన్లు అందుబాటులో లేకపొవడం వల్ల వారికి కలిగిన నష్టాన్ని నివారించేందుకు ఏల్‌ఈడీ టీవీని విరాళంగా అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సుశీలమ్మ, ఉపసర్పంచ్‌ తాయప్పగౌడ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


VIDEOS

logo