Narayanpet
- Dec 12, 2020 , 03:25:22
VIDEOS
విద్యార్థులకు దిశానిర్దేశం

ధన్వాడ : ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేశ్ చొరవతో కొనసాగుతున్న ‘మన బడి మన ముంగిట’ కార్యక్రమంలో భాగం గా శుక్రవారం డీఈవో రవీందర్ విద్యార్ధులకు దిశానిర్దేశం చేశారు. చిన్నజట్రం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో డీఈవో మాట్లాడుతూ విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఖిల్లా మైసమ్మ జాతర ప్రారంభం
- వైకుంఠధామాన్ని 15లోపు పూర్తి చేయాలి
- నయనానందకరం
- ఆ పల్లెలు.. ప్రగతికి దూరం
- స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంక్ సాధిద్దాం
- కొనసాగుతున్న టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
- విద్యార్థినికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం
- రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- వామన్‌రావు హత్య కేసు సీబీఐకి ఇవ్వండి
- మహిళా దినోత్సవం నిర్వహణకు కమిటీ
MOST READ
TRENDING