టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ ఇప్పటి వరకు కెరీర్లో ఐదు సినిమాలు చేయగా, వీటిలో ఏ చిత్రం పెద్ద విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఆరో చిత్రంగా ‘విజేత’ ‘జతకలిసే’
అల్లు ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో శిరీష్ మంచి హిట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తన ఆరో సినిమాతో బిజీగా ఉన్నాడు శిరీష్. రీసెంట్గా శిరీష్ ఆరో సినిమాకు సంబంధించిన రొమాంటిక్ ప్రీ లు�